Pooja of Rampriyanka Media Entertainmemt Productions No 2 Telugu Film

0

Pooja of Rampriyanka Media Entertainmemt Productions  No 2 Telugu Film.

Pooja of Rampriyanka Media Entertainmemt Productions  No 2 Telugu Film

Pooja of Rampriyanka Media Entertainmemt Productions No 2 Telugu Film

 

 

 

 

 

 

 

 

రామ్ ప్రియాంకా మీడియా ఎంటర్ టైంమెంట్స్ ప్రొడక్షన్ నెం 2 ప్రారంభం

సవ్య శాచి కథ నాయకుడిగా శ్రీ సాయి  విశ్వనాథ్ రెడ్డి సమర్పణలో రామ్ ప్రియాంకా మీడియా ఎంటర్ టైంమెంట్స్ పతాకం పై  ప్రొడక్షన్ నెం 2 చిత్రం ఈ రోజు 21-04-2016 నా లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత ఈడ్పుగంటి శేషగిరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు జి.ఎన్.ఎస్. ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఫిల్మ్ నగర్ సాయి బాబా సన్నిధి లో పూజా కార్యక్రమాల అనంతరం యువ కథానాయకుడు సవ్య శాచి పై ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు జి. రామ్ ప్రసాద్ క్లాప్ నివ్వగా ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణలను త్వరలో తెలియజేస్తాం .
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం జి‌. ఎన్‌. ఎస్.  ప్రసాద్
మాటలు రాజేంద్ర భరద్వాజ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పరిటాల రాంబాబు
నిర్మాత  ఈడ్పుగంటి శేషగిరి
ramt ramt1 ramt2 ramt3 ramt4 ramt6

 

Share.

Comments are closed.